అమెరికాలో ఘనంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
అమెరికాలో ఘనంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు.. జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 19(ప్రజావాణి): అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) రాలీ చాప్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, WETA ఫౌండర్ అండ్ చైర్మన్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోనూ ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు....