అమెజాన్ సహకారంతో తాళ్లపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు
*అమెజాన్ సహకారంతో తాళ్లపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు* *పాల్గొన్న ఎమ్మెల్యే కాల యాదయ్య గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 30 ప్రజావాణి షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలో అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, డైనింగ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా అభివృద్ధి చేసిన మౌలిక వసతులను ప్రారంభించారు....