అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి

అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి ! విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన.. భద్రతపై చైతన్యం పోత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం **పోత్కపల్లి, అక్టోబర్ 27, ప్రజావాణి ప్రతినిధి:** దేశ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ...