అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు

*అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు*! *ఎర్రజెండా సాక్షిగా ఘన నివాళులు* *మన ప్రజావాణి* మందమర్రి అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మందమర్రి పట్టణంలోని స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా *సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గారాజ్ మాట్లాడుతూ కామ్రేడ్ గుండా మల్లేష్ తన జీవితాన్ని పేదలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల హక్కుల సాధన...