అభ్యుదయ కాలనీలో పారిశుద్ధ్యానికి పెద్దపీట

అభ్యుదయ కాలనీలో పారిశుద్ధ్యానికి పెద్దపీట - డ్రైనేజీల్లో చెత్త తొలగింపు.. గడ్డి మందు పిచికారీ. - జిమ్మా జ్యోతి ఆధ్వర్యంలో ముమ్మర శుభ్రత. - 12వ వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యం. గోవిందరావుపేట అక్టోబర్ 05 (ప్రజావాణి) పస్రా అభ్యుదయ కాలనీ 12వ వార్డులో వార్డు సభ్యురాలు జిమ్మా జ్యోతి గారు పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. కాలనీలోని సైడ్ డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించే పనులను ముమ్మరంగా చేపట్టారు. డ్రైనేజీలలో చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. వెంటనే...