అన్యాయాన్ని ఎదిరించి పేదలకు అండగా నిలిచిన పండుగ సాయన్న

అన్యాయాన్ని ఎదిరించి పేదలకు అండగా నిలిచిన పండుగ సాయన్న ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 22(ప్రజావాణి):పండుగ సాయన్న తన కాలంలో సామాజిక అసమానతలను, దోపిడీని ఎదిరించి పేదలకు అండగా నిలిచిన యోధుడు అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో పండుగ సాయన్న 174వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్...