అన్నదానమే గొప్ప దానం
అన్నదానమే గొప్ప దానం: ఎస్ఐ అశోక్ బాణాపురంలో పాండవసేన యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం ముదిగొండ అక్టోబర్ 18 ప్రజావాణి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని ముదిగొండ ఎస్ఐ టి. అశోక్ అన్నారు. ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పాండవసేన యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ, యువత సేవా భావంతో ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని,...