అనుమతి లేని ప్రాంతాలకు అక్రమ మద్యం రవాణా

అనుమతి లేని ప్రాంతాలకు అక్రమ మద్యం రవాణా. ​గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపుల దందా ​ఎంఆర్పీ కంటే రూ. 20 నుంచి రూ. 50 వరకు అధిక వసూళ్లు ​గ్రామ నడిబొడ్డున వైన్ షాపుల నిర్వహణ.. పట్టించుకోని అబ్కారీ శాఖ. ఏటూరునాగారం అక్టోబరు 18 ప్రజావాణి: ​ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, మద్యం సిండికేట్లు అక్రమ దందాకు తెరలేపాయి. అమ్మకాలకు ఎటువంటి అనుమతులు లేని మండలాలకు సైతం ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా భారీగా మద్యం తరలిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. స్థానికులకు విక్రయించాల్సిన...