అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి వార్డు సభ్యుల ఆర్థిక సహాయం
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి వార్డు సభ్యుల ఆర్థిక సహాయం కూసుమంచి, (ప్రజావాణి) అక్టోబర్ 7: పోచారం గ్రామపంచాయతీ సిబ్బంది కానుగుల ఉపేందర్ తమ్ముడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ వార్డు సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. వార్డు సభ్యులంతా కలిసి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సలవాది గురుమూర్తి, ఉపసర్పంచ్ ముంగి వెంకన్న, పంచాయతీ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో వారికి అండగా నిలవడం...