అనాథ పిల్లలకు అన్నదానం చేసి స్ఫూర్తి చాటిన మిత్రబృందం..
అనాథ పిల్లలకు అన్నదానం చేసి స్ఫూర్తి చాటిన మిత్రబృందం.. స్నేహితుడి ప్రథమ వర్ధంతి వేళ. స్నేహం అంటే కలిసి తిరగడం కాదు..మిత్రుడి జ్ఞాపకాలను సమాజ సేవలో సజీవం చేయడమే: జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ అక్టోబర్ 06(ప్రజావాణి): స్నేహం అంటే కేవలం కలిసి తిరగడమే కాదు.. మరణించిన మిత్రుడి జ్ఞాపకాలను సమాజ సేవలో సజీవంగా ఉంచడమేనని నిరూపించారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన యువకులు. గ్రామానికి చెందిన ఎదునూరి రాజేష్ సంవత్సరం క్రితం అకాల మరణం చెందారు. ఆయన ప్రథమ...