అనంతపురం మేయర్ స్థానాన్ని బిజెపికి కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం

అనంతపురం మేయర్ స్థానాన్ని బిజెపికి కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం బిజెపిలో త్రిముఖ పోటీ ప్రముఖ నర్సింగ్ ఓం హోం ఎండి డాక్టర్ విక్రమ్, బిజెపి జిల్లా అధ్యక్షులు, కొనకండ్ల కురుబ రాజేష్, బీజేవైఎం జనరల్ సెక్రెటరీ ఆజేష్ యాదవ్ మధ్య పోటీ బిజెపి అగ్రనేతలు చర్చలు జరుపుతున్న వైనం అనంతపురం బ్యూరో అక్టోబర్ 16 ప్రజా వాణి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. తొలుత అనంతపురం మేయర్ స్థానాన్ని టిడిపికి కేటాయించాలని టిడిపి అగ్ర...