అధిష్ఠానం ఆదేశిస్తే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

అధిష్ఠానం ఆదేశిస్తే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం! కూడేరు మండలంలో 14 సర్పంచ్, 11 ఎంపీటీసీ స్థానాలపై బీజేపీ దృష్టి బీజేపీ మండల అధ్యక్షుడు బి. గోపాల్ కూడేరు ప్రజావాణి అక్టోబర్ 17 పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కూడేరు మండలంలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మండల అధ్యక్షుడు బి. గోపాల్ స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల...