అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు.. అర్హతే ప్రామాణికం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు.. అర్హతే ప్రామాణికం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడ్చల్, అక్టోబర్ 14: అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్ష చూపడం లేదని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారంలో బుధవారం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ...