అధికారులు మారినా.. సూచిక బోర్డుపై మారని పేర్లు

అధికారులు మారినా.. సూచిక బోర్డుపై మారని పేర్లు! • పుల్కల్ ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల పేర్లు అప్‌డేట్ చేయని వైనం పుల్కల్: మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 03 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో అధికారులు మారుతున్నప్పటికీ కార్యాలయ సూచిక బోర్డుపై మాత్రం పాత అధికారుల పేర్లే దర్శనమిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అధికారుల వివరాలను సూచిక బోర్డుపై పేర్లు రాయకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో...