అధికారిక కార్యకలాపాలలో తెలుగు భాష వినియోగాన్ని విస్తృతం చేయాలి

అధికారిక కార్యకలాపాలలో తెలుగు భాష వినియోగాన్ని విస్తృతం చేయాలి * స.హ. చట్టం క్రింద నిర్ణీత గడువులో పారదర్శకంగా సమాచారం అందించాలి * జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* ప్రభుత్వ కార్యాలయాలలో అధికారిక కార్యకలాపాలను వీలైనంత వరకు తెలుగులోనే నిర్వహిస్తూ, సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు, అధికారిక సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే భాషలో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత...