అదృశ్యమైన యువకుని మృతదేహం చందనవెళ్లి చెరువుతో లభ్యం
*అదృశ్యమైన యువకుని మృతదేహం చందనవెళ్లి చెరువుతో లభ్యం* *షాబాద్ అదృశ్యమైన యువకుడి మృతదేహం చందనవెళ్లి చెరువులో లభ్యమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 30 ప్రజావాణి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... షాబాద్ మండలం రేగడిదోస్వాడ గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్(22) గత వారం రోజులుగా కనిపించకుండా పోవడంలో కుటుంబ సభ్యులు షాబాద్ పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వారు బంధువుల వద్ద స్పేహితుల వద్ద ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. బుధవారం షాబాద్...