అదనపు కట్నం కోసం వేధింపులు.. గర్భిణి మహిళ మృతి
అదనపు కట్నం కోసం వేధింపులు.. గర్భిణి మహిళ మృతి - ఏటూరునాగారంలో కేసు నమోదు ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోహీర్ గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైం నం. 169/2026, సెక్షన్ 80 BNS కింద కేసు నమోదు చేశారు.ఫిర్యాదుదారు కుమార్తె సోదరి స్వర్ణలత, వయస్సు 25 సంవత్సరాలు మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వర్ణలత 29.05.2025న అదే గ్రామానికి చెందిన సోదరి హరీష్ (28)ను ప్రేమ...