అత్వెల్లిలో ఏ1 అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై ఎస్ఓటీ దాడులు
*అత్వెల్లిలో ఏ1 అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై ఎస్ఓటీ దాడులు * *అపరిశుభ్ర వాతావరణంలో తయారీ? నాసిరకం ముడిసరుకు వినియోగంపై ఆరోపణలు* *ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై అధికారుల పర్యవేక్షణ అవసరం* మేడ్చల్, అక్టోబర్ 23 (పీపుల్స్ డైరీ): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్వెల్లి ప్రాంతంలో ఉన్న ఏ1 అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై కుత్బుల్లాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో పేస్ట్ తయారీ ప్రక్రియలో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు...