అతివేగానికి అడ్డుకట్ట.. ఎస్పీ అదేశాలతో తనిఖీలు ముమ్మరం
అతివేగానికి అడ్డుకట్ట.. ఎస్పీ అదేశాలతో తనిఖీలు ముమ్మరం .నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. .పస్రా మెయిన్ రోడ్డులో వాహన తనిఖీలు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. .పస్రా ఎస్సై తాజుద్దీన్. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఇసుక లారీల ఇష్టారాజ్యానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పస్రా ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. పస్రా మెయిన్ రోడ్డు, ములుగు-ఏటూరునాగారం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి తనిఖీ చేశారు....