అతివేగం తో కరెంట్ పోల్ ను ఢీకొని బోల్తాపడిన వాహనం
*అతివేగం తో కరెంట్ పోల్ ను ఢీకొని బోల్తాపడిన వాహనం* *ఎనిమిది పశువుల అక్రమ తరలింపు.. డ్రైవర్ కు గాయాలు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు చిన్న వాహనం లో ఎనిమిది పశువులను అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి నుంచి హైదరాబాద్ కు ఏపీ 39 వీబీ 1823 నంబరు గల అశోక్ లేలాండ్...