అణగారిన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన మహనీయుడు గడ్డం వెంకటస్వామి (కాకా)
అణగారిన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన మహనీయుడు గడ్డం వెంకటస్వామి (కాకా) డి.సి.పి. ఎ.భాస్కర్ *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా కార్మికులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన కార్మిక పక్షపాతి, సామాజిక సేవకుడు గడ్డం వెంకటస్వామి (కాకా) అని డి.సి.పి. ఎ.భాస్కర్ అన్నారు. సోమవారం గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా షెడ్యూల్డ్ కులముల...