అడ్వకేట్ సల్మాన్ రాజ్ గుండెపోటుతో మృతి – బార్ అసోసియేషన్ సంతాపం
అడ్వకేట్ సల్మాన్ రాజ్ గుండెపోటుతో మృతి – బార్ అసోసియేషన్ సంతాపం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జనగామ కోర్టు అడ్వకేట్ సల్మాన్ రాజ్ నిన్న గుండెపోటు వచ్చి అకాల మరణం చెందడం పట్ల జనగామ బార్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాపంగా సోమవారం జనగామ కోర్టులో న్యాయవాదులందరూ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా జనగామ బార్ అధ్యక్షులు బండా దయాకర్ రెడ్డి సబ్ కోర్టులో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభకు...