అట్టుకుతున్న సీఎంఆర్ బియ్యం వ్యవహారం
*అట్టుకుతున్న సీఎంఆర్ బియ్యం వ్యవహారం...? *గడుపులోగా బియ్యం అప్పగించని వారిపై చర్యలు ఏవి..? *ఆ మండలంలో వ్యాపారుల లావాదేవీలపై చర్చ రచ్చ..! *లెక్కల్లో తేడాలు నివేదికలు.. సరే...? *ఇంకా లెక్కకు రాని బియ్యం సంగతి ఏంటో...? ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బియ్యం వ్యవహారం మరో మారు సంచలనం కలిగిస్తోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని ఓ మండలంలో బియ్యం లావాదేవీలపై గత కొంతకాలంగా తీవ్ర చర్చలు సంప్రదింపులు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది....