అజ్జమర్రి గ్రామంలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం
*అజ్జమర్రి గ్రామంలో "ఖేత్ బచావో అభియాన్" కార్యక్రమం* చిలిపిచేడు, అక్టోబర్ 22 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి చిలిపిచెడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలో బుధవారం "ఖేత్ బచావో అభియాన్" (పొలాన్ని కాపాడుకుందాం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం (KVK) తునికి శాస్త్రవేత్త శ్రీ రవికుమార్, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్, ఏఈఓ వంశీ హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగామాట్లాడుతూ... వరి కోత అనంతరం కొయ్యకాలను (వరి గడ్డిని) కాల్చడం వల్ల భూమి సారం తగ్గిపోతుందని, భూమిలోని సూక్ష్మ...