అఖిల భారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి

అఖిల భారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్లగొండలో నవంబర్15 నుండి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్ ) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శనివారం చండూరు మండల పరిధిలోని చండూరు, శిర్డపల్లి గ్రామలలో అఖిల భారత కిసాన్ సభ 36 వ జాతీయ మహాసభల జయప్రదం చేయాలని...