అక్షయపాత్రకు మధ్యాహ్న భోజనం అప్పగించడంపై వంట కార్మికుల ఆవేదన

*అక్షయపాత్రకు మధ్యాహ్న భోజనం అప్పగించడంపై వంట కార్మికుల ఆవేదన* *ఉపాధి కోల్పోతున్నామని షాబాద్ ఎంఈఓ కార్యాలయంలో వినతి* రంగారెడ్డి జిల్లా బ్యూరో అక్టోబర్ 1 ప్రజావాణి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర సంస్థకు అప్పగించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని మధ్యాహ్న భోజనం వంట కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం, ఇంటిమేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల తమ కుటుంబాల జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ మేరకు గురువారం షాబాద్ ఎంఈఓ కార్యాలయ...