*అక్రమ వైద్య కేంద్రాలపై డీఎంహెచ్‌ఓ కొరడా.. బోడుప్పల్‌లో క్లినిక్ సీజ్*

*అక్రమ వైద్య కేంద్రాలపై డీఎంహెచ్‌ఓ కొరడా.. బోడుప్పల్‌లో క్లినిక్ సీజ్* *ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్‌లో ఆకస్మిక తనిఖీలు* *అర్హతలు, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు: డాక్టర్ కె. ఆనంద్* మేడ్చల్ నేటి ప్రస్థానం:- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో చట్టవిరుద్ధంగా వైద్య సేవలు అందించే కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కె. ఆనంద్ ఆధ్వర్యంలో ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, పీసీపీఎన్‌డీటీ చట్టంలోని...