అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్ల ప్రకటన రుసుముల ద్వారా రూ.87,000/- వసూలు చేసిన జనగామ మున్సిపాలిటీ

అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్ల ప్రకటన రుసుముల ద్వారా రూ.87,000/- వసూలు చేసిన జనగామ మున్సిపాలిటీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జనగామ పట్టణంలో అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లపై జనగామ మున్సిపాలిటీ కొరడా ఝళిపించింది. పట్టణ పరిధిలో ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల నుండి నిబంధనల ప్రకారం ప్రకటన రుసుము (Advertisement Fee) వసూలు చేసింది. ఇప్పటివరకు మొత్తం రూ.87,000/- వసూలు చేయడం జరిగిందని జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. "జనగామ మున్సిపాలిటీ పరిధిలో...