అక్రమ ఇసుకతోలకాలపై ఉక్కు పాదం మోపిన పోలీస్ సిబ్బంది

*అక్రమ ఇసుకతోలకాలపై ఉక్కు పాదం మోపిన పోలీస్ సిబ్బంది* అనుమతి లేకుండా దొంగ చాటుగా ఇసుక తోలకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు ఎస్సై బి సాయి కిషోర్ రెడ్డి ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై బి సాయి కిషోర్ రెడ్డి. తన సిబ్బందితో నమ్మదగిన సమాచారంపై గాడ్లగూడెం గ్రామ శివారులోని పెద్ద వగు ప్రాజెక్టు వాగు యందు అక్రమంగా ఇసుక తోలకాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకొని వారి నుండి నాలుగు ఇసుక...