అక్రమారల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పోరుమామిళ్ల ఎమ్మార్వో కర్నాటి విజయ్ కుమార్:
చెన్నారెడ్డిపేటలో ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపునకు ముంద అడుగు! అధికారమంటే కుర్చీలో కూర్చోవడం కాదు.అక్రమాలను ఎదురించి నిలబడడం"అని నిరూపిస్తున్నారు ఎమ్మార్వో కర్నాటి విజయ్ కుమార్. కడప జిల్లా పోరుమామిళ్ల అక్టోబర్ 8 ప్రజావాణి మండలం,పుల్లివీడు పంచాయతీ పరిధిలోని చెన్నారెడ్డిపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ షెడ్డును తొలగించడానికి రెవెన్యూ అధికారులు గురువారం నాడు మెరుపు దాడి నిర్వహించారు.గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 21/6లో గల 40 సెంట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని శ్రీనివాసరెడ్డి సిద్ధుల అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకుని, అందులో...