అక్టోబర్ 5 – ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం: గురువుల త్యాగానికి గుర్తింపు
అక్టోబర్ 5 - ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం: గురువుల త్యాగానికి గుర్తింపు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 వ తేదీని ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం (World Teachers' Day) గా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఉపాధ్యాయుల కృషిని, వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ యునెస్కో (UNESCO) 1994లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. 1966లో , ఐఎల్ఒ, యునెస్కొ సంయుక్తంగా ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలపై చేసిన సిఫార్సులను పురస్కరించుకుని ఈ తేదీని...