అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా జనగామ పురపాలక పరిధిలో మాంసం, చికెన్ దుకాణాలకు నిషేధం
*అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా జనగామ పురపాలక పరిధిలో మాంసం, చికెన్ దుకాణాలకు నిషేధం* జనగామ, అక్టోబర్ 01(ప్రజావాణి): అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనగామ పురపాలక సంఘం పరిధిలో జీవహింస నిషేధించినట్లు పురపాలక సంఘ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ పురపాలక పరిధిలోని మాంసము మరియు చికెన్ విక్రయదారులకు తెలియజేయునది ఏమనగా, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భముగా జీవహింస చేయరాదని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించి దుకాణాలు...