అంబేద్కర్ యువజన సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఆహ్వానం

*అంబేద్కర్ యువజన సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఆహ్వానం* *నవంబర్ 14న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ వేడుకలు* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం గత 50 సంవత్సరాలుగా అవిరామంగా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నవంబర్ 14న హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య...