అంబేద్కర్ పార్కులో సాహెబ్ కాన్షీరామ్‌కు ఘన నివాళులు
అంబేద్కర్ పార్కులో సాహెబ్ కాన్షీరామ్‌కు ఘన నివాళులు “ఒక్క ఓటు – ఒక్క నోటు” నినాదంతో బహుజన చైతన్యానికి కృషి చేసిన మహనీయుడు కాన్షీరామ్ కూకట్‌పల్లి, అక్టోబర్ 9 (ప్రజావాణి): దయార్‌గూడ అంబేద్కర్ పార్కులో సాహెబ్ కాన్షీరామ్ 20వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రమాబాయి అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ సింగూరు పూర్ణిమ పాండు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మహనీయులకు జ్ఞానమాలలు వేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానమాల...