అంబేద్కర్ ఆశయాలే జీవిత లక్ష్యం

అంబేద్కర్ ఆశయాలే జీవిత లక్ష్యం. అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల అపార గౌరవం. ఆయన అడుగుజాడల్లో నడవడమే ధ్యేయం. గట్టు కృష్ణమూర్తి. రిటైర్డ్ నవోదయ క్లర్క్. ఎల్ డి సి మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథనిలో ఈరోజు రిటైర్డ్ నవోదయ క్లర్కు గట్టు కృష్ణమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలే జీవిత లక్ష్యం అని అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల అపార గౌరవం అని ఆయన అడుగుజాడల్లో నడవడమే ధ్యేయమని ఆయన పట్ల అపారమైన గౌరవం కలిగిన వీరాభిమాని ని అని గట్టు కృష్ణమూర్తిఅన్నారు అంబేద్కర్ చూపిన...