అందుబాటులో లేని 1962 పశు వైద్య వాహనం

అందుబాటులో లేని 1962 పశు వైద్య వాహనం ఫోన్ చేసినా స్పందించని కాల్‌ సెంటర్‌ సిబ్బంది? పశువులకు అత్యవసర వైద్యం అందేదెలా? పాలేరు అక్టోబర్ 12 ప్రజావాణి: గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1962 సంచార పశు వైద్య సేవలు ఆలేరు నియోజకవర్గంలో సక్రమంగా అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశువులకు అనారోగ్యం కలిగినప్పుడు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులు 1962 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది. అయితే ఫోన్‌...