అంతా నా ఇష్టం

జ్యోతిబాపూలే విద్యా విద్యార్థుల ధర్నాపై విమర్శలు ప్రిన్సిపాల్ చేస్తున్నాడని తల్లిదండ్రుల ఆరోపణ తొర్రూర్ సెప్టెంబర్ 4 (ప్రజావాణి) తొర్రూర్ ఎం జె పి పాఠశాల ప్రిన్సిపాల్ ను బదిలీ చేయవద్దని విద్యార్థులు ఆందోళన చేసిన సంఘటన ఆదివారం తొర్రూర్ లో చోటుచేసుకుంది. తొర్రూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో గత వారం రోజులుగా వరుస ఘటనలు చేస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు తనిఖీలు చేసి ప్రిన్సిపాల్ ను మరొక చోటుకు బదిలీ చేసినట్లు తెలిసింది గత వారం రోజులుగా విద్యార్థులు చేత కట్టెలు కొట్టించడం...