అంతర్జాతీయ వేదికపై సత్యం గౌడ్‌ ప్రభంజనం

అంతర్జాతీయ వేదికపై సత్యం గౌడ్‌ ప్రభంజనం * వండర్ ఇండియా రికార్డ్స్‌’లో సువర్ణాక్షరాలతో లిఖితం * రవీంద్రభారతి వేదికగా ప్రతిష్టాత్మక * భారత్ గౌరవ్’ పురస్కార ప్రదానం * హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రముఖులు సాహితీ లోకం జమ్మికుంటఅక్టోబరు 6 (ప్రజావాణి) హుజురాబాద్ నియోజకవర్గ గడ్డ మీద ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. సమాజ హితం, నిస్వార్థ సేవ, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణే శ్వాసగా జీవిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రజాకవి, మానవ విలువల పరిరక్షణ ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్...