అంగరంగ వైభవంగావిద్యోదయ విద్యాసంస్థల్లో ముందస్తు సద్దుల బతుకమ్మ సంబరాలు

అంగరంగ వైభవంగావిద్యోదయ విద్యాసంస్థల్లో ముందస్తు సద్దుల బతుకమ్మ సంబరాలు * తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా వేడుకలు * బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థినులు * డప్పు వాయిద్యాలు జానపద గీతాలతో మార్మోగిన హాస్టల్ క్యాంపస్ * పాఠశాల చైర్మన్ యేబూషి ఆర్యన్ కౌశిక్, మేనేజింగ్ డైరెక్టర్ యేబూషి జ్యోతి అకాడమిక్ డైరెక్టర్ యేబూషి మహాలక్ష్మి జమ్మికుంట అక్టోబర్ 7 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యాసంస్థల హాస్టల్ క్యాంపస్‌లో ముందస్తు సద్దుల బతుకమ్మ వేడుకలను బుధవారం అంగరంగ...