అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వం అందించే పోషణఆహారం

అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వం అందించే పోషణఆహారం * పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 3 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలో కేవికే లో అంగన్వాడీ పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తోంది ఎందుకంటే తల్లులు బాగుంటేనే పిల్లలు కూడా సమర్థవంతంగా బలంగా పెరుగుతారు పిల్లలు బాగుంటేనే ఎంతో భవిష్యత్తు కూడా నెక్స్ట్ తరానికి లభిస్తుంది కనుక ప్రభుత్వం మీకన్నా ఎక్కువ శ్రద్ధ వహిస్తోంది ప్రతి...