అంగన్వాడీ సిబ్బంది సేవలు అభినందనీయం

అంగన్వాడీ సిబ్బంది సేవలు అభినందనీయం బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి కూసుమంచి ప్రజావాణి అక్టోబర్ 6 : సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘అంగన్ మిలన్–సేవా కార్యక్రమం’ కూసుమంచి మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు సభ్యులు, బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు, వర్కర్లను వారు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారం, ఇతర...