అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం

అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం ప్రజల ఆరోగ్యం, పిల్లల పౌష్టికాహారంలో కీలక పాత్ర: బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ మనోహరాబాద్: మండలంలోని జీడిపల్లి గ్రామంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా సమాజానికి విశేష సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో వారు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ కొల్తూరి నరేష్...