అంగన్వాడీల సేవలు అభినందనీయం
అంగన్వాడీల సేవలు అభినందనీయం.. బిజెపి మహిళా స్టేట్ ప్రెసిడెంట్ డా.శిల్పారెడ్డి బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడి ఆశాలకు ఘన సన్మానం.. ప్రజావాణి,ఇనుగుర్తి: మోడీ పాలన 25 సం.లు, ప్రధాని జన్మదినం పురస్కరించుకొ ని సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నెల రోజులపాటు బిజెపి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మండలంలోని మునిగలవీడు గ్రామంలోని అంగన్వాడీ టీచర్లను బిజెపి మండల అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి, జిల్లా అధ్యక్షులు సరోజిని తో పాటు,పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి...