అంగన్‌వాడీల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట: జల్లి శైలజ హరినాథ్

అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వ అండదండలు పుష్కలం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా రైలాపూర్, మేడ్చల్ అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన కేంద్ర పథకాల అమలుపై పరిశీలన.. అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం మేడ్చల్ (ప్రజా వాణి): మహిళలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’–‘సేవా పఖ్వాడా’లో భాగంగా ‘అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ...