అంగడిపేట గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు
*అంగడిపేట గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు* *బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోయపల్లి అనంత రాజు గౌడ్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో మంగళవారం విజయదశమి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, "చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి. గ్రామాల్లో ఇలాంటి సంప్రదాయ వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెంచుతాయి" అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోయపల్లి అనంత రాజు గౌడ్, 4వ వార్డ్ కౌన్సిలర్ జెల్ల ధనమ్మ శ్రీను,...