MRPS TS సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా దేవులపల్లి రాజేందర్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక జిల్లాలో మాదిగలకు అన్యాయం జరిగితే ముందుండి న్యాయపరంగా పోరాటం చేస్తా: రాజేందర్ మాదిగ
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 10 (ప్రజావాణి): MRPS TS సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నంగునూరు గ్రామానికి చెందిన దేవులపల్లి రాజేందర్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని MRPS రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ నాయకత్వంలో సిద్దిపేట జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా దేవులపల్లి రాజేందర్ మాదిగను, జిల్లా కార్యదర్శిగా లింగాల నరసింహులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రాజేందర్ మాదిగ మాట్లాడుతూ.. గతంలో తాను...