980 గ్రాముల పసిబిడ్డకు పునర్జన్మ

*980 గ్రాముల పసిబిడ్డకు పునర్జన్మ* • అరుదైన చికిత్సతో ప్రాణాలు కాపాడిన శిశురక్ష ఆసుపత్రి వైద్యులు • వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 19సంగారెడ్డి: నెలలు నిండకముందే కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువుకు సంగారెడ్డిలోని శిశురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు అరుదైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోవడంతో శిశువుకు డయాలసిస్, వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆందోళన...