50 మందిబీసీహాస్టల్‌ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ 

50 మందిబీసీహాస్టల్‌ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ   * కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్   జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోని బీసీ హాస్టల్‌ను 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న అల్పాహారం భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి చదువుకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారుఅనంతరం హాస్టల్‌లోని 50 మంది విద్యార్థులకు భోజనం చేసేందుకు ప్లేట్లను పంపిణీ చేశారుఈ సందర్భంగా కౌన్సిలర్...