33వ వార్డులో పారిశుద్ధ్య పనులను నిర్వహించాలి

*33వ వార్డులో పారిశుద్ధ్య పనులను నిర్వహించాలి...* *కమిషనర్ చాంబర్లో నెల పై కూర్చొని నిరసన తెలిపిన కౌన్సిలర్ నాకోటి నాగేష్.* *వార్డులో మున్సిపాలిటీ సిబ్బందిని నియమించాలి* *యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 19 మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి* యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 33 వార్డు విద్య నగర్ పరిధిలో గత నెల రోజుల నుండి మున్సిపాలిటీ సిబ్బంది , లేక వార్డులో చెత్త చెదారం నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుందని దీనితో వార్డు ప్రజలు అనారోగ్య లకు గురై...