30న అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా

30న అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలోని అవకతవకలు మరియు అప్రజాస్వామ్యంగా మన భారతీయుల సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపు మరియు 3, 4 కోట్ల ఓటర్లకు తగిన గుర్తింపు కార్డులు లేవని నోటీసులు ఇవ్వడం, ఓటర్ల జాబితాలో మార్పులు చేసే అధికారాన్ని కూడా ఎలక్షన్ కమీషన్ తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న విధానం, వీటన్నింటికీ ప్రధాన సూత్రధారి అయిన చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెసు పార్టి ఉరవకొండ సమన్వయకర్త...